తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్ నోటీసు పంపించారు. ఏప్రిల్ 17న మల్లన్న తన యూట్యూబ్ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …
Read More »బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధలకు లీగల్ నోటీసులు..!
ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …
Read More »