ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా..దీనికి ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తెలంగాణ లో చూసుకుంటే ఒక కేసు నమోదు అయ్యింది. అయితే కరోనా ప్రబావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల్లో ఎవరికైనా జలుబు, రొంప, జ్వరం వంటివి వస్తే స్కూల్ కు రావొద్దని విద్యా శాఖా …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …
Read More »బక్రీద్ సెలవులో మార్పు లేదు..!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సమాజం జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి సెలవులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మాములుగా ఈనెల 22నే పండుగను జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అయితే వాస్తవానికి బక్రీద్ పండుగ ఈనెల 22నే ఉంటుందని ముందు ప్రకటించినప్పటికీ…తర్వాత దాన్ని 23కు మార్చారు. అయితే చంద్ర దర్శనం ప్రకారం బక్రీద్ 22నే జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. …
Read More »