టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌తో .. కిమ్ శర్మ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను కిమ్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండర్‌తో దిగిన ఫోటోలకు కిమ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ కలిగే ఫీలింగ్ మరెక్కడా ఉండదని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లడం దీవెనలుగా భావిస్తున్నట్లు కిమ్ తన పోస్టులో చెప్పింది. …
Read More »లియాండర్ పేస్ ప్రేమలో పడ్డాడా..?
భారత టెన్నిస్ వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమలో పడ్డాడా..? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ నటి కిమ్ శర్మతో 48 ఏళ్ల పేస్ డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జంట హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. గోవా రెస్టారెంట్‌లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం …
Read More »