Home / Tag Archives: leaders (page 2)

Tag Archives: leaders

వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క అంతకాదు ఇంత అన్న జనసైనికులు  మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. *గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు , *దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, *ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు, *అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు , *ఇసుక లారీ …

Read More »

నేడు విశాఖలో శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి జన్మదినోత్సవం..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖపట్టణంలో ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగిన మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరై మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యం శ్రీస్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం తరపున ఎంపీ విజయసాయిరెడ్డి స్వామివారికి …

Read More »

నేడు తాడేపల్లిగూడెంలో పర్యటించనున్న మెగాస్టార్…!

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్న.ఉదయం 9.చేరుకుంటారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు చిరంజీవికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు వస్తారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్నారు మెగాస్టార్. 10.30 నుంచి 11.00 …

Read More »

ఏపీ బీజేపీలోకి వలసల పర్వం .. ఒక్కరోజే 10మంది టీడీపీ, జనసేనల ముఖ్యనేతలు

  ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. …

Read More »

టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!

ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …

Read More »

ముగ్గురు టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పరారు..ఏం చేశారో తెలుసా

ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు అడ్డుకోవాడానికి పోలీసు వ్యవస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. అప్పట్లో అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి …

Read More »

టీడీపీ టికెట్ పై పోటీ చేద్దామనుకుని కాపు జాతిని తాకట్టు పెట్టావ్.. జగన్ హామీ ఇచ్చాడా ఏనాడైనా

కాపు రిజర్వేషన్లపై కాపునేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో జగన్ పై ముద్రగడ మండిపడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజులక్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి …

Read More »

టీడీపీ ప‌రువు గంగ‌పాల‌య్యే కామెంట్ చేసిన పార్టీ నేత‌

ఇటీల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై నేత‌ల్లో నీలినీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే నేత‌లు వివిధ‌ పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఆ పార్టీ మ‌న‌గడే ప్ర‌శ్నార్థ‌కం అయిపోయింది. ఇదే విష‌యంలో తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అనే పార్టీ భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. నేరాలకు …

Read More »

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్

టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వడ్డీలేని రుణాలపై …

Read More »

చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే

తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు.. పైగా కొన్ని భ్రమలనుంచి టిడిపి ఇంకా బయటపడలేదు. పైగా టీడీపీ ఘోర ఓటమి ప్రభావం టిడిపి నేతలపై బాగా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరితపైన సోషల్ మీడియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat