అధికారం కోసం ఎంతో ఆశపడి…ఆఖరికి ఘోర ఓటమిని ఎదుర్కున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పరాభవం నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిభారం…మరోవైపు పంచాయతీ ఎన్నికల కోలాహలం…ఇంకో వైపు ముంచుకువస్తున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో…కాంగ్రెస్ పార్టీ నేతలు ఫాంహౌజ్ విందులు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ తన ఫాంహౌజ్‌లో పార్టీ నేతలకు విందు ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి …
Read More »