హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి బీజేపీ నేతలు తమతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో వరదముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్ల నిధులు తేవాలని.. అలా చేస్తే ఆయన్ను సన్మానిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ సర్కిల్ వద్ద జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్‌పాస్, బైరామల్ గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదముంపు నివారణకు నగర వ్యాప్తంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు
ఆక్సిజన్.. కొవిడ్ మహమ్మారి కారణంగా మనుషుల ఊపిరి నిలిపే ఈ ప్రాణ వాయువు కోసం నిన్నటిదాకా యావత్తు దేశం అల్లాడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో సరికొత్త ప్రయత్నానికి బీజం పడింది. ఎల్బీనగర్‌లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్ వేదిక అయింది. ఢిల్లీ ఐఐటీ, అమెరికా స్పేస్ సెంటర్ నాసా అధ్యయనం ద్వారా ఆక్సిజన్ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ …
Read More »