Home / Tag Archives: lb nagar

Tag Archives: lb nagar

ఎలర్ట్: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు!

   రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, …

Read More »

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌లో నేడు మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం వల్ల ప్రధాన రహదారుల్లోకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూసాపేట్‌, కోఠి, మలక్‌పేట్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అబిడ్స్‌, నారాయణగూడ, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్‌లో వర్షం భారీగా కురిసింది. ఎల్‌బీనగర్‌, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Read More »

అలా చేస్తే కిషన్‌రెడ్డిని మేమే సన్మానిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భాగ్యనగరం అభివృద్ధికి బీజేపీ నేతలు తమతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో వరదముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్ల నిధులు తేవాలని.. అలా చేస్తే ఆయన్ను సన్మానిస్తామని చెప్పారు. ఎల్బీనగర్‌ సర్కిల్‌ వద్ద జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్‌పాస్‌, బైరామల్‌ గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదముంపు నివారణకు నగర వ్యాప్తంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి …

Read More »

గ్రేటర్ వాసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ పార్కు

ఆక్సిజన్‌.. కొవిడ్‌ మహమ్మారి కారణంగా మనుషుల ఊపిరి నిలిపే ఈ ప్రాణ వాయువు కోసం నిన్నటిదాకా యావత్తు దేశం అల్లాడింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో సరికొత్త ప్రయత్నానికి బీజం పడింది. ఎల్బీనగర్‌లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్‌ వేదిక అయింది. ఢిల్లీ ఐఐటీ, అమెరికా స్పేస్‌ సెంటర్‌ నాసా అధ్యయనం ద్వారా ఆక్సిజన్‌ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్‌ కింద ఆక్సిజన్‌ …

Read More »

ఎల్బీన‌గ‌ర్‌లో జంట రిజ‌ర్వాయ‌ర్లు ప్రారంభం

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్‌ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. హడ్కో నిధులు రూ. 325 కోట్లతో …

Read More »

మూసీ మురిపించేలా

మురికి మూసీని సుందర మూసీగా మార్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. కాలుష్య కోరల నుంచి మూసీని రక్షించి ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం సుందరీకరణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీకి సమాంతరంగా నాగోలు వంతెన మొదలుకొని కొత్తపేట సత్యానగర్‌ వరకు రోడ్డు ఫార్మేషన్‌ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మూసీని సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీ) చైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి …

Read More »

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా

తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు

Read More »

ద‌శాబ్దాల భూ వివాదాల‌కు ప‌రిష్కారం….మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి  కే తార‌క రామారావు మ‌రో ప్ర‌త్యేక‌త‌ను త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్నారు. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు  చొర‌వ‌తో నేడు ప‌రిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవ‌ల ఎల్బీన‌గ‌ర్‌లో జ‌రిగిన మ‌న న‌గ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్యలో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల నుండి భూ సంబంధిత వివాదాలు …

Read More »

ఎల్బీన‌గ‌ర్ మెట్రో ప్రారంభం విష‌యంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ

ఎల్బీన‌గ‌ర్ నుండి అమీర్‌పేట్‌, మియాపూర్ వ‌ర‌కు మెట్రో రైలు ప్రారంభం గురించి రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూలై చివ‌రి వారంలో ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. నాగోల్ నుండి ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు మెట్రో రైలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక‌ను రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌గ‌ర శివార్ల‌లో దీర్ఘకాలికంగా ఉన్న భూ సంబంధిత వివాదాల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్థాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat