స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అన్న రామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. …
Read More »