ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …
Read More »ఉమామహేశ్వరి మృతి ఓ మిస్టరీ -బాంబు పేల్చిన నందమూరి లక్ష్మీపార్వతి.
ఏపీ ఉమ్మడి రాష్ట్ర అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు అఖరి కుమార్తె అయిన ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆమె మృతి గురించి ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో …
Read More »ఎందుకు ఈ అబద్దాల బతుకు..,చీ..ఛా చంద్రబాబుపై దారుణ వాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి
అబద్దాలు చెబుతూ ,చీ..ఛా అనిపించుకుంటూ బతకడం లో గొప్పదనం ఉందా? ఎందుకు ఈ అబద్దాల బతుకు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో చంద్రబాబుకు అర్దం కావడం లేదని అన్నారు. పోయే కాలం వచ్చినట్లు ఉందని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాస్ట్రంలో కరువు తీరి పంటలు పండి సంతోషంగా ఉంటే చంద్రబాబు ద్వేషంతో 320 మంది …
Read More »మీ అత్త గారికి కూడా మేమే పదవి ఇచ్చాం.. చంద్రబాబు కు జగన్ కౌంటర్ !
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి సలహాదారులు వివిధ పదవులు అన్నీ ఇస్తున్నారని 50% రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతున్నారు ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుని …
Read More »మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …
Read More »ఎన్టీఆర్ సతీమణి కి మరింత గౌరవం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దివంగత ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాష చైర్మన్ పదవి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె కు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ …
Read More »దటీజ్ జగన్…లక్ష్మీపార్వతికి కీలక పదవి
దివంగత నేత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో …
Read More »సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన వర్మ.. అడ్డుకునేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయత్నాలు
స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసి సంచలనాలు సృష్టించిన వర్మ తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు. వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే క్యాప్షన్‌తో ట్రైలర్ మొదలై లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ …
Read More »వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా
రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం …
Read More »