ప్రేమించుకుని పెళ్లి కూడా నిశ్చయమైన తరువాత ప్రియురాలు అకస్మాత్తుగా మాట్లాడడం మానేయడంతో పుదుచ్చేరికి చెందిన న్యాయవాది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకచెట్టి కుళం ప్రాంతానికి చెందిన సురేష్ (31) న్యాయవాదిగా వృత్తిలో కొనసాగుతున్నాడు. పుదుచ్చేరి లా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా సురేష్ ప్రేమను అంగీకరించడంతో ఇరువురు చట్టాపట్టాలేసుకుని కొన్నాళ్లపాటు ప్రేమను కొనసాగించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు …
Read More »