కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …
Read More »మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …
Read More »లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …
Read More »లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నేచూరల్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజా నటించిన మూవీ అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టుకుని.. హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ” ఈ మూవీ యొక షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది.. నాకు కు యాక్షన్ చిత్రాలంటే చాలా …
Read More »వివాదంలో లావణ్య త్రిపాఠీ
నేచూరల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక పక్క అమ్మడుకు అవకాశల్లేక సతమతవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభలో పాల్గోన్న లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ” ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ వర్గాలకు అత్యున్నత …
Read More »నా మొదటి కిస్‌ను డబ్బుకోసం అమ్మేశా!.. లావణ్య త్రిపాఠి
ప్రస్తుతం తెలుగు ఇండస్ర్టీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటీమణుల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన ఈ అమ్మడు అందాల రక్షసి సినిమాతో తెలుగు ఇండస్ర్టీలో అడుగు పెట్టింది. అందాల రాక్షసి ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస ఆఫర్లను చేజిక్కిచుకుంటూ వస్తోంది ఈ భామ. అంతేకాదు. ఈమె ఉంటే చాలు సినిమా సగం హిట్టే అన్న వదంతు కూడా ఉంది సినిమా ఇండస్ర్టీలో. అయితే, లావణ్య త్రిపాఠి …
Read More »లావణ్యకి మరో షాక్.. కోలుకోవడం కష్టమే..!
లావణ్య త్రిపాఠి.. తెలుగులో నటించిన తొలి చిత్రం అందాల రాక్షసి తోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది. అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, …
Read More »లావణ్య త్వరలోనే అలా.. అలా..?
అందాల రాక్షసి చిత్రంతో తన ముద్దు మద్దు మాటలతోనూ.. నటనతోనూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లావణ్య త్రిపాఠి. చేసింది తక్కువ సినిమాలే. ప్రతి సినిమాకి తనకున్న ఫేమ్ పోగొట్టుకుంటూ వచ్చింది. శ్రీరస్తు శుభమస్తు.. భలే భలే మగాడివోయ్ చిత్రాలలో కొంచెం క్యూట్‌గా ఉన్న లావణ్య.. మిస్టర్ దగ్గరకు వచ్చేసరికి లావణ్య ఏంటి.. ఇలా వుందనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక తాజాగావచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తన పేస్ …
Read More »షాకింగ్ న్యూస్.. లావణ్య బికినీ లేపేసారట..!
అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ హిట్స్‌తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలేవీ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ …
Read More »