బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి. రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ …
Read More »ప్రతిరోజూ 3 లవంగాలను తింటే
ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
Read More »