టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ని చరిత్రపురుషుడిగా, యుగ పురుషుడిగా కొలుస్తుంటారు. అయితే అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆస్తులను లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి, పరోక్షంగా ఆయన చావుకు కారకులైనవారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడిన స్వయాన ఎన్టీఆర్ కుమారులు, …
Read More »