టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డర్ క్రికెటర్లు మాథ్యూస్, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు …
Read More »