రాష్ట్రంలో ఉన్న పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ కోసం 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ప్రభుత్వ స్థలాలను సర్కార్ డీనోటిఫై చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తుత్తరపాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు …
Read More »అమరావతి దెబ్బ ఆ సినీ ప్రముఖులకు భారీ షాక్.. హీరో ఆరు వందల ఎకరాలు..నిర్మాత 380 ఎకరాలు
అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ సీఎం జగన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. …
Read More »వైజాగ్ లో భూ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే…!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది …
Read More »బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …
Read More »కర్నూల్ జిల్లా మారెళ్లలో బయయపడ్డ టీడీపీ నేతల బాగోతం..సాక్ష్యాలతో సహా
* 158 ఎకరాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! * టీడీపి వర్గాల అక్రమణలో ఇనామ్ భూములు..శిథిలావస్తలో దేవాలయాలు.. * ప్రజల చందాలు మాయం…ఆలయాల నిర్మాణం శూన్యం… * వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవడు అడిగేది…!! * ఏదేచ్చగా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా పట్టించుకోని దేవాదాయశాఖ..!! ఆ గ్రామానికి నూట యాభై ఎకరాలకు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …
Read More »