లండన్ నగరం లోని హౌంస్లో లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సారి వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని …
Read More »ఘనంగా ‘టాక్’ బోనాల జాతర వేడుక..!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »