జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …
Read More »పంచుమర్తికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత…!
పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్‌కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే. ఏదైనా టాపిక్‌పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని …
Read More »బ్రేకింగ్..తెల్లకార్డుదారుల బాగోతంలో పరిటాల సునీత వర్గీయులపై విచారణ..!
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా …
Read More »అమరావతిలో చంద్రబాబు పవన్‌కు వాటా ఇచ్చాడా… ఆ 62 ఎకరాల సంగతేంటి..?
అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో సహా, ఒక సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కొందరూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి 4 వేల ఎకరాలకు పైగా భూములు కొల్లగొట్టారని… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయగానే… తమ భూములకు విలువ తగ్గిపోయి నష్టపోతామనే భయంతో చంద్రబాబుతో సహా, …
Read More »అమరావతిలో బినామీల పేరుతో వేల ఎకరాలు కొల్లగొట్టిన టీడీపీ నేతల లిస్ట్ ఇదే..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో విషం కక్కిన చంద్రబాబుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధానిగా ప్రకటించక ముందు నుంచే చంద్రబాబు, టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గం పెద్దలు బినామీల పేరుతో రైతుల దగ్గర భూములును చవక ధరకు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి …
Read More »బ్రేకింగ్…అమరావతి బినామీ భూబాగోతంపై ఏసీబీ ఎంక్వైరీ…!
అమరావతి ల్యాండ్ స్కామ్‌లో ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా…తనకు అమరావతిలో ఒక్క ఎకరం, అదీ బినామీల పేరుతో ఉంటే..చూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాల్ చేసిన సుజనా బినామీ బాగోతాలన్నీ బయటపడనున్నాయా..ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అధికారుల విచారణ తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. అమరావతి ప్రాంతంలో సుజనాకు, ఆయన బంధువులకు బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయా అనే …
Read More »టీడీపీ మాజీ మంత్రి జైలుకే..మరి ఇంత దారుణమా
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 6సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సోమిరెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లోనూ కాకాణి చేతిలో మరో సారి సోమిరెడ్డి ఓడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న ఆ …
Read More »టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన …
Read More »భూముల కోసం మున్సిపల్ ఆవరణంలోనే తన్నుకున్న తమ్ముళ్ళు..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది . రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »