లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టి రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. అయితే వర్మను చాలా మంది వైయస్సార్సిపి కి ,లక్ష్మి’S ఎన్టీఆర్ కి ఏ విధమైన సంబంధం వుంది అని అడుగుతున్నారు ..దానికి వర్మ సమాధానంగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఒక పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ పోస్ట్ చేశాడు 1).లక్ష్మీ’స్ …
Read More »శిష్యుడు ఎక్కడ ఆపుతాడో.. గురువు అక్కడే మొదలెడతాడు..!
తెలుగు రాష్టాల్లో ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హట్‌టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్. ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన తనయుడు, సినీ హీరో..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తర్వాత వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగారు. నేనే ఈ సినిమా తీస్తాను అన్నారు. అందరూ తొలుత బాలకృష్ణ సినిమాకే వర్మ దర్శకత్వం వహిస్తారని భావించారు. వర్మ కూడా ఇంచుమించు అదే తరహా ఫీలర్స్ …
Read More »టీడీపీ మంత్రి “ఎన్” కి నమస్కారం.. ఆర్టీవీ సంచలనం..!
ఏపీ టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. బుధవారం మంత్రి సోమిరెడ్డి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై సోషల్ మీడియాలో దంగల్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక గురువారం ఉదయాన్నె వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో సోమిరెడ్డి వ్యాఖ్యలకి మరోసారి స్పందించాడు. మై రిప్లైస్ టు …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌గా మోనార్క్ నటుడు..!
ఏపీ సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గా ఈ సినిమాలో కనిపించబోయే నటుడు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిస్టర్ వివాదం డైరెక్ట్ చేస్తుండడంతో.. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. దానికి తగినట్లుగా వర్మ ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారానే కాక, …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఆఫర్ కి రోజా రియాక్షన్..!
వివాదాల రారాజు మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది …
Read More »జీనియస్ నుండి మరో సెన్షేషన్.. అన్నంత పనీ చేసిన వర్మ..!
వివాదాలకి జీనియస్‌గా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తను ప్రకటిస్తూ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వరకు బోలెడన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి.. వాటిల్లో పట్టాలెక్కిన వాటితో పోల్చుకుంటే, పట్టాలెక్కని సినిమాలే ఎక్కువ. ప్రత్యేకించి బయోపిక్స్ గట్రా అనమాట. ఎప్పుడు ఏ అంశం …
Read More »