జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో పదేపదే ఒక కవిత ప్రస్తావిస్తుంటారు…ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన .”సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే కవితను పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతో ఊగిపోతూ …
Read More »బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!
చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …
Read More »పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?
జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …
Read More »సీఎ జగన్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించాడు…యుపీఏ హయాంలో సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలతో జగన్‌పై సీబీఐ అక్రమాస్థుల కేసుల్లో ఇరికించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీబీఐ జేడీగా లక్ష్మీ నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. జగన్‌పై కేసులు బనాయించి, 16 నెలలు జైల్లో పెట్టించడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈయనను నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తేసింది. …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »