తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరారు. ఈరోజు దేశ రాజధాని దిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు బీజేపీలోకి వస్తారని బీజేపీ అధిష్ఠానానికి వివేక్ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలో …
Read More »దేశంలోనే మొట్టమొదటిసారి వీడియో సర్వే చేసిన దరువు టీం.. 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించిన దరువు
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన …
Read More »టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్న క్రమంలో…గులాబీ దళపతి కొందరు …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »