గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్‌బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …
Read More »తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో …
Read More »మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …
Read More »మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు …
Read More »