లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …
Read More »Politics : శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి..
Politics వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈరోజు తిరుమలకు ఎందరో భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖుల సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.. అలాగే లగడపాటి ఈరోజు శ్రీవారిని దర్శించుకుని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు… స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు.. ప్రసిద్ది పుణ్యక్షేత్రం తిరుమలకు …
Read More »లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు
ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …
Read More »లగడపాటి సర్వేపై జగన్ పంచులే పంచ్ లు..!
తెలంగాణా ఎన్నికల ఫలితాలతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో కొత్త జోష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కూటమి కట్టి ఓటమి పాలు అయిన చంద్రబాబునాయుడు తీరుపై జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడి అనైతిక పొత్తుకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఏం చేశారని చంద్రబాబుకి ఓటెయ్యాలి? చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే’నని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. భస్మాసురుడు …
Read More »షాక్ న్యూస్ చేప్పిన మాజీ ఎంపీ లగడపాటి..ఎన్నికల సర్వే వివరాలు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా …
Read More »RG ఫ్లాష్ టీం సర్వేపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది. see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!! ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన …
Read More »వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!
లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …
Read More »2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »సర్వే రిపోర్ట్ లీక్ అవడంతో… లగడపాటి వర్సెస్ చంద్రబాబు.. మూడురోజుల్లో తెడ్డు తిరగబడింది..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ సర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియర్ నేత లగపాటి రాజగోపాల్ నేరుగా అమరావతికి వచ్చి.. బాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు నిర్వహించి వెళ్లారు. బాబుతో లగడపాటి ఇటీవల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చర్చలేవీ రాజకీయాలకు సంబంధించినవి కావని రాజగోపాల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎప్పటికప్పుడు ఏపీ …
Read More »