అమరావతి ఆందోళనల నేపథ‌్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి కనీసం తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా అమ్మకుండా మా ఊరి నుంచి వెళ్లిపోండి అంటూ ఈసడించుకుంటున్నారు. కనీసం వాళ్లను నీడపట్టున కూర్చోనివ్వకుండా తారు, కారం చల్లుతూ…ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు మదమెక్కిన మృగాళ్లు…రోజంతా ఇక్కడే డ్యూటీలు …
Read More »బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!
వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …
Read More »కొట్టుకున్న లేడి కండక్టర్.. లేడి కానిస్టేబుల్..వీడియో
ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్‌నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి …
Read More »