ఇప్పుడు తెలుగుదేశం నేతలందరూ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది.. కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే.. ప్రకాశం బ్యారేజ్ మొత్తం నీటి నిల్వ సామర్ద్యం 3 టీఎంసీల పైనే.. కానీ ప్రస్తుతానికి నిల్వచేస్తున్నది మాత్రం కేవలం 2 టీఎంసీలు మాత్రమే.. అంటే తాగు, సాగునీటి అవసరాలకోసం మరొక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్ద్యం ఉన్నా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం …
Read More »చేసినవన్నీ చేసి ఇప్పుడు నంగనాచి డ్రామాలు చేస్తున్నావా బాబూ..!
టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన అన్యాయం చిన్నపాటిది కాదు.రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా గెలిచిన తరువాత తాను ఇచ్చిన మాటలు గాలికి వదిలేసాడు.చంద్రబాబు ఇచ్చిన హామికి రైతులు బ్యాంక్లో అప్పులు కట్టకపోవడం,దీంతో బ్యాంకర్స్ నుండి నోటిసులు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా …
Read More »అకాలవర్షంతో అమరావతిలో అపార నష్టం
అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.దీనివల్ల బట్టీల యజమానులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు చెల్లిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎదురు చూస్తున్న తమను అకాల వర్షాలు నట్టేట ముంచాయని ఇటుక బట్టీల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు దీనంగా వాపోతున్నారు. జి.కొండూరు మండలంలో వెల్లటూరు, కుంటముక్కల, చెవుటూరు …
Read More »కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో రెండు క్రేన్లు నేలకొరిగాయి..
ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్రేన్ లు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..ఈ సంఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం ప్రమాదంపై పెదవి విప్పలేదు… మీడియాను లోపలకి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు.కనీసం పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండానే వారి సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు… శిథిలాల కింద ఇంకా …
Read More »