టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మహాకూటమి రూపంలో జట్టుకట్టిన టీజేఎస్, సీపీఐ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఢిల్లీ పెద్దలు తమ మార్కు స్కెచ్చుల రుచి చూపిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. భాగస్వామ్య పార్టీల సీట్ల సంఖ్యపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా వివాదాస్పదమైన కొన్ని స్థానాల విషయంలో చర్చలు ముందుకు సాగటం లేదని మిత్ర పక్షాల నేతలు అంటున్నారు. అయితే, …
Read More »చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే …
Read More »టీడీపీ గురించి ఎల్.రమణ మాటలతో టీడీపీ నేతలే నవ్వుతున్నారే….
తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ రాష్ట్రస్థాయి సాధారణ సమావేశం శనివారం జరిగింది. దీనికి అధ్యక్షత వహించి ఎల్.రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లోగా పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారుచేసుకుందామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం ద్వారా 119 అసెంబ్లీ, 17 …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »టీడీఎల్పీ పదవి నుండి రేవంత్ ఔట్ ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »మీరు ఎవరు నన్ను అడగటానికి తమ్ముళ్ళపై రేవంత్ ఆగ్రహం ..
తెలంగాణ తెలుగు దేశ పార్టీ పోలిట్ బ్యూరో ,సెంట్రల్ కమిటీ సమావేశం ఈ రోజు ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగింది .ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,రావులా ,అరవింద్ కుమార్ పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు .ఈ సమావేశానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల …
Read More »తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …
Read More »