HARISHRAO: త్వరలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ లో మండల పరిషత్ పాఠశాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠశాల విద్యా కమిషనర్, మేయర్, స్థానిక …
Read More »