కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »ప్రగతి నగర్ లో ‘స్మైలీ కిడ్డోస్‘ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మైలీ కిడ్డోస్ ప్రీ స్కూల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …
Read More »పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 59 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.25,0,1500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …
Read More »కంటివెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మ నగర్ ఫేస్-2 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే …
Read More »ఎమ్మెల్యే కెపీ కు కృతజ్ఞతలు తెలిపిన సుభాష్ నగర్ వాసులు.
సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక దృష్టి వహించి ప్రత్యేక జీవో ద్వారా రూ.56 కోట్ల నిధులు గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిచే మంజూరు చేయించి ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసినందుకు ఈరోజు సుభాష్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అడప శేషు గారి …
Read More »సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి …
Read More »చింతల్ “పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్” ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని “చింతల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్” ప్రథమ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ & స్కూల్ చైర్మన్ కేఎం గౌరీష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కూన విద్యాధర్, కూన గిరిధర్, ప్రిన్సిపల్ అగస్టిన్ ఇస్తర్ …
Read More »బాచుపల్లి ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు పనులను అధికారులతో పర్యవేక్షించిన ఎమ్మెల్యే కెపీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రోడ్డు వెడల్పు పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ వంశీకృష్ణ గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు …
Read More »రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి శ్రీ కేటీఆర్ గారు స్పందించారు. ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు …
Read More »జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More »