131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు మరియు స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలందరూ …
Read More »రూ.7.30 లక్షలతో నూతన కమ్యునిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ …
Read More »పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ …
Read More »అండగా నిలిచిన ఎమ్మెల్యే వివేకానంద్
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ కు చెందిన భారతిశ్ అనే యువకుడు మొన్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కు గురయ్యాడు. దింతో నిరుపేద కుటుంబానికి చెందిన భారతిశ్ కు ఆర్థికంగా సాయం చేసేవారంటూ ఎవరు లేకపో వడంతో, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ …
Read More »ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ..!
ఆయన ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యావంతుడు..లక్షల్లో జీతాలు ..హై ప్రొఫైల్ ఉన్న కంపెనీల నుండి ఉద్యోగాలు ఆఫర్లు .లగ్జరీ లైఫ్ ..అయిన అవి ఏమి అతన్ని ఆపలేదు.తను పుట్టిన గడ్డకు ..ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం.ఆరాటం అన్ని వెరసి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయి.అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు.ఎమ్మెల్యే కాగానే కొంతమందికి ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవన్నీ పక్కన పెడతారు.సొంత లాభం చూసుకుంటారు.కానీ …
Read More »మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …
Read More »మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి …
Read More »ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …
Read More »