కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణి చేసిన ఎమ్మెల్యే కె.పి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర రోడ్డు లోగల చిరు వ్యాపారం చేసుకునే 262 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఎమేల్యే కె.పి. వివేకానంద్ గారు తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వీటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ ఆసోషియేషన్ …
Read More »రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో తీవ్ర నిరసన…
తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …
Read More »కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్‌ఎస్ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి 15వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సదానందం (38) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బీఆర్‌ఎస్ సభ్యత్వం పొంది ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అతని నివాసానికి వెళ్లి స్థానిక కౌన్సిలర్ భరత్ గారితో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు. …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం…
తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …
Read More »సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డు ప్రోడెన్షియల్ బ్యాంక్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా కాలనీలో పార్క్ అభివృద్ధి, …
Read More »రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన ఎమ్మెల్యే వివేకానంద్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తారతమ్యం రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి పునః …
Read More »ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో రూ.90 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరి నగర్ లోని ముంపు ప్రాంతాలకు వరదనీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ …
Read More »అయోధ్యనగర్ హిందూ స్మశానవాటిక అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్ హిందూ స్మశానవాటికలో రూ.45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, బోర్ వెల్, నీటి సంపు పూర్తి కావడంతో మిగిలి ఉన్న బాత్ రూమ్ లు, బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, సిట్టింగ్ గ్యాలరీ, బెంచీలు, ఇంటర్నల్ రోడ్డు మరియు మొక్కలు నాటి …
Read More »వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, …
Read More »