భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …
Read More »టీడీపీతో పొత్తే మమ్మల్ని ముంచింది…
కూటమి పేరుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్… టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై చర్చనియాంసంగా మారింది.లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటే… తెలంగాణలో …
Read More »క్లీన్‌బౌల్డ్‌తో కోదండరాంకు ఈ తెలివి వచ్చింది
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోని సర్కారును గద్దెదించడమే లక్ష్యమని ప్రకటించి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి మరీ పొత్తులు కుదుర్చుకొని…స్వల్పకాలంలో ఎన్నికల్లో చిత్తు అయిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆలస్యంగా జ్ఞానోదయం కలిగిందంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుతో అధికార పార్టీని గద్దె దించాలని భావించిన మాస్టారు ఆఖరికి గులాబీ పార్టీ దాటికి క్లీన్ బౌల్డ్ అయిపోయన అనంతరం తత్వం బోధపడిందని చెప్తున్నారు. ఇందుకు …
Read More »రెండోసారి సూర్యాపేటలో జగదీష్‌రెడ్డి ఘనవిజయం
సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్‌రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి …
Read More »కోదండరాం చాప్టర్ క్లోజ్ అయినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ ఆదిలోనే అబాసు పాలయింది. బోణిలోనే అట్టర్ప్లాప్ అయింది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ రాష్ట్రంలో తొమ్మిది స్థానాల్లో పోటీకి దిగగా…ఒక్క చోట కూడా గెలవలేదు. దీంతో కోదండరాం చాప్టర్ క్లోజ్ అయినట్లేనని అంటున్నారు. నాలుగు అంబర్ పేట (నిజ్జన రమేష్), మల్కాజిగిరి (దిలీప్‌కుమార్), సిద్దిపేట (భవానీ రెడ్డి), వర్దన్నపేట (దేవయ్య) స్థానాల్లో సొంతంగానూ, మిగిలిన ఐదు …
Read More »టీఆర్‌ఎస్‌కు అధికార పీఠం….కారు స్పీడుకు కూటమి కుదేలు
ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్‌ఎస్ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక …
Read More »కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?
ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో …
Read More »