Home / Tag Archives: kurnool (page 16)

Tag Archives: kurnool

కర్నూల్ జిల్లాలో టీడీపీకి ..వైసీపీ హెచ్చరిక…బుట్టా రేణుక ఓటమి ఖాయం

 2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ  బుట్టా రేణుక వైసీపీ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ నియోజక వర్గ ఇంఛార్జ్‌లతో మీటీంగ్‌లో ఉన్నాడు. బుట్టా రేణుక పార్టీ విడిపోతుందన్న విషయం ముందే తెలిసిన జగన్‌..అసలు ఏం జరగనట్టుగా ఒకరి తరువాత ఒకరిని వరుసగా నియోజక వర్గ ఇంఛార్జ్‌లను కలుస్తూనే ఉన్నారు. అయితే జగన్ బుట్టా రేణుకా లాంటి వాళ్ళు ఎందరు …

Read More »

కర్నూల్ జిల్లాలో పేలిన బాంబులు..ముగ్గురు మృతి..హై అలర్ట్

కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు …

Read More »

 డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి సంచలన వాఖ్యలు

జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ …

Read More »

కేఈ సోదరులు…మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఎంపీపీ ఆవేదన

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్‌ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం …

Read More »

అనాడు ప్రత్యేక ప్యాకేజీకి మేమే ఒప్పుకున్నాం..కేఈ కృష్ణమూర్తి కీలక వాఖ్యలు

అదికారంలో ఉన్నకేంద్ర ప్రభుత్వం అనాడు ప్రత్యేక హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందనే హోదా అడుగుతున్నామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ప్రధానితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఏపీ అంటే మోదీకి చులకన …

Read More »

కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి క‌ర్నూలు ప‌రీక్ష‌గా మారుతోందా. జ‌గ‌న్ అక్క‌డ చేయ‌బోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తోంది. పార్టీ ఫిరాయింపుల‌తో ఇక్క‌డ వైసీపీ న‌ష్ట‌పోతుందా. జంప్ జిలానీల‌తో టీడీపీ బ‌ల‌ప‌డుతుందా. ఏం జ‌రుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!

దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైసీపీ కన్వీనర్‌ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్‌తో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ కి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అప్పుడు గెలిపించాను..ఇప్పుడు ఓడిస్తా..వైఎస్ జ‌గ‌న్

ఏపీలో రాజ‌కీయం చాలా హాట్ గా వెడెక్కుతుంది. ఒకవైపు ఎస్వీ మోహన్‌ రెడ్డికి టికెట్‌ ఖరారు చేశాడు చినబాబు లోకేష్‌. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు నుంచి తిరిగి పోటీ చేస్తారని.. ఆయనను గెలిపించాలని చినబాబు పిలుపునిచ్చాడు. దీంతో ఈ పిలుపు కొత్త రచ్చగా మారింది. దీనిపై టీజీ వెంకటేష్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్‌ …

Read More »

పదవులు ఆశించి పార్టీలోకి రాలేదు.. వైఎస్ జగన్‌ సిద్దాంతాలు నచ్చి వచ్చా

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat