Home / Tag Archives: kurnool (page 14)

Tag Archives: kurnool

జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయనున్న వైసీపీ.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయినట్టే..

కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి …

Read More »

కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ …పదవికి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు కేఈ సుభాషిణి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కృష్ణగిరి మండలం వైస్‌ ఎంపీపీగా ఉన్న కేఈ సుభాషిణి తన పదవికి సైతం రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకముందు కూడ కృష్ణగిరి మండలం ఆలంకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన సుంకులమ్మను ఎంపీపీగానూ ఎన్నుకున్నారు. ఎన్నికైన నాటి …

Read More »

జోలికొస్తే తాటతీస్తా..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,టీజీ వెంకటేష్ కు హెచ్చరికలు జారీ చేశారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని చెప్పారు. తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్‌ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి …

Read More »

కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!

వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ …

Read More »

కర్నూల్ జిల్లాలోని ఈ ఎమ్మెల్యే ఎవరో తెలుసా?

ఈటీవీలో ప్రసారమయ్యో జబర్ధస్త్ కామెడి షో తో పరిచయం అయిన హాట్ యాంకర్ అనసూయ తక్కువ కాలంలోనే యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో …

Read More »

వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …

Read More »

ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే…వైసీపీలోకి

ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. …

Read More »

కర్నూల్ జిల్లా కలచట్ల జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత…!

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీపై సాయన్య ప్రజలు భగ్గుమన్నారు. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీపై పార్టీపై ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జన్మభూమి గ్రామసభలు ఏపీ మొత్తం రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా శుక్రవారం కర్నూల్ జిల్లాలో కొన్ని …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌.. వైసీపీలోకి కీలక నేత

మ‌రో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి.2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ …ఈ సారి అలాంటి పొర‌పాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి జంపింగ్‌లు భారీగో జోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ‌గా ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగ‌తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా …

Read More »

ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్‌..కీలక నేత రాజీనామా..అఖిలప్రియ భారీ అవినీతి బట్టబయలు

ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రి భూమా అఖిలప్రియ తీరు ఏమీ బాలేదని, ప్రభుత్వ పథకాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు.అందుకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని,నీరు చెట్టు పథకంలో ఆమె భారీ అవినీతికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat