Home / Tag Archives: kurnool (page 12)

Tag Archives: kurnool

టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి

అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప‌ద‌వులు ఎర‌వేసినా….ప్ర‌యోజ‌నాల ప‌రంప‌ర లోబ‌ర్చుకునే ప్ర‌య‌త్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. త‌మ ప‌దవుల‌కు టాటా చెప్తూ….ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేర‌గా మ‌రో ముఖ్య నేత టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి దెబ్బకు దెబ్బ కొట్టిన వైఎస్ జగన్..వైసీపీలోకి టీజీ వేంకటేష్

కర్నూల్ రాజకీయం మరింత రంజుకుంది. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి చేరడంతో ఎప్పుడు ఎవరు ఏఏ పార్టీలో ఉంటారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో …

Read More »

కర్నూలు రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు …

Read More »

దాడులు, దౌర్జన్యాలతో ఇష్టారాజ్యంగా చెలరేగిన తెలుగుతమ్ముళ్లు.. ఓడిపోతాం

ఫిబ్రవరి 25 సోమవారం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయ ప్రాంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బాలినేనిని అక్కడినుంచి తరలించారు. అలాగే వైయస్‌ఆర్‌ …

Read More »

పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వల‌స‌లు జోరుగా ఊపందుకున్నాయి. క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గౌస్‌లాజం ఆధ్వ‌ర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్య‌లో వైసీపీలో చేరారు. వెలుగోడు ప‌ట్ట‌ణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంట‌రీ అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి …

Read More »

పవన్ కు భారీ షాక్..అడుగుపెట్టిన రేణూ..అసలు కారణం ఇదే!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛాన‌ల్ ప్ర‌చార కార్య‌క్ర‌మం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …

Read More »

అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …

Read More »

కర్నూల్ టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు..బుట్టా రేణుక ఔట్

కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇచ్చారు.కాగా వైసీపీలో జెండాపై గెలిచి ఎంపీ అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం …

Read More »

కోట్ల కుటుంబానికి భారీ ప్యాకేజీ డీల్ తో బాబు ఆహ్వానం

కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి పంట పండినట్లేనా? అవుననే అనిపిస్తుంది..ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇవ్వనుంది.తన కుటుంబం జీవితాంతం కర్చుపెట్టినా తరగనంత సొమ్ము మరియు పదవులు ఆఫర్ చేసాడట చంద్రబాబు.కోట్ల టీడీపీకీ వస్తే అతనికి ఎంపీ,భార్య సుజాతకు ఆలూరు లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్,తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి బాబు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం.సుజాత డోన్ నియోజకవర్గం నుండి పోటీ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్..మరో కీలక నేత వైసీపీలోకి

ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు.   రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat