Home / Tag Archives: kurnool (page 10)

Tag Archives: kurnool

కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు జగన్ దెబ్బకు ఓటమి..!

కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. టీడీపీ పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. …

Read More »

కర్నూల్ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు

ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా కొన‌సాగుతోంది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అధిక్య‌త క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు మా దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార …

Read More »

కర్నూల్ జిల్లా డోన్‌లో టీడీపీ నేత దారుణ హత్య…

కర్నూల్ జిల్లాలో దరుణ హత్య జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. డోన్‌ మండలం మల్లెంపల్లి గ్రామ సమీపంలో ఈరోజు అనగా( బుధవారం) రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్‌ వెళ్తుండగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖరరెడ్డి ఇటీవలే కోట్ల వర్గం …

Read More »

కర్నూల్ జిల్లాలో లాడ్జీలు ఫుల్‌..ఎందుకో తెలుసా..!

ఏపీలో ఎన్నికల తరువాత కౌంటింగ్‌ వేడి ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ కోసం రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని లాడ్జీలను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నెల 23న కౌంటింగ్‌ కావడంతో 22వ తేదీనే తమ అనుచరులతో కలిసి కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీనే …

Read More »

కర్నూల్ జిల్లా ఆ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారని తెలిసిపోయిందా..?

ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు …

Read More »

టీడీపీలో చేరి కోట్ల తప్పు చేశారా..ఇక రాజకీయాలకు దూరమేనా..!

కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి …

Read More »

అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదంటున్న “కలచట్ల” ప్రజలు

కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి …

Read More »

క‌ర్నూలు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే…

ఏపీలో ఈనెల 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ఆళ్ల‌గ‌డ్డ : వైసీపీ శ్రీ‌శైలం : వైసీపీ …

Read More »

ఎన్నికలు ముందురోజు సీఎం రిలీఫ్‌ ఫండ్..ఇప్పుడు చెక్ బౌన్స్..బాబు మోసం బట్టబయలు

సీఎం రిలీఫ్‌ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …

Read More »

కర్నూలు జిల్లాలో చేతులు ఎత్తేసిన 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు

కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat