విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …
Read More »కర్నూల్ టౌన్ లో పట్టపగలే దారుణ హత్య
కర్నూల్ టౌన్ లోపి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి …
Read More »గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి అమ్మాయిలను రప్పించి
ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. తాజాగా పట్టణంలోని బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని షీ..టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో …
Read More »