తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, …
Read More »కర్నూల్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడిపై లైంగికదాడి చేసిన టీడీపీ కార్యకర్త..నేరచరిత్రే ఇదే
కర్నూల్ జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గత నెల 22న సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్ రాజుకు పోలీసుల రికార్డులోనూ ఘనమైన నేరచరిత్రే ఉంది. బాలుడి లైంగిక దాడి ఘటనలో బుల్లెట్ రాజుతో పాటు ప్రేమసాగర్, రాజు, శ్రీధర్‌లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుల్లెట్ రాజు ప్రధాన నిందితుడు. ఇక …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ .. రాజీనామా చేసిన నేత
టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రశంసలు.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో …
Read More »ఇండికా కారులో వచ్చి..కత్తులతో, బండరాళ్లతో..కర్నూల్ జిల్లాలో దారుణ హత్య
కర్నూల్ జిల్లాలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె చిన్నయ్య కుమారుడు వడ్డె లక్షన్న(40) కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన పార్వతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి శివలలిత, రాజేశ్వరితో పాటు కుమారుడు సంతానం. మొదటి కూతురు శివలలితను ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశాడు. …
Read More »కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామంలో మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ ప్రత్యక్షం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతడు సందర్శించాడు. క్రీడా వసతులను పరిశీలించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన …
Read More »కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
ఏపీలో అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడ చేశాడు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా కర్నూల్ జిల్లాకు సంబందించి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఏవరంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్నెహితుడు.. వరుసగా …
Read More »కర్నూల్ జిల్లాలో బుట్టా రేణుకను అడ్డుకున్న గ్రామస్తులు..!
ఏపీలో 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం కర్నూల్ జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలనకు వచ్చిన బుట్టా రేణుకను గ్రామస్తులు అడ్డుకున్నారు. తక్షణమే క్వారీని సీజ్ చేసి తమకు ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు క్వారీ ప్రమాద ఘటనలో …
Read More »