చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేటకు ప్రభుత్వమే తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో జోరుగా తవ్వకాలు సాగిస్తున్న మైనింగ్ సిబ్బందికి సోమవారం ఒక విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో భారీగా గుప్తనిధులు ఉన్నట్లు అక్కడి వాళ్లు బలంగా విశ్వసిస్తారు. ఇటీవలి కాంలో అక్కడ గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపేవాళ్లు ఎక్కువైపోవడంతో …
Read More »కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే నాయకుడు ఎవరు..?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహన్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా కర్పూలు జిల్లాలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …
Read More »