కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు ఆ జంట. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు నెలలు పూర్తవక ముందే ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ అందరితో సంతోషంగా ఉన్న భువనేశ్వరి సాయంత్రానికి మేడమేద ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ …
Read More »40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. ఆ విషయంలో జగన్‌కు జై కొట్టిన కుప్పం ప్రజలు..!
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …
Read More »మా ఎమ్మెల్యే చంద్రబాబు కనపడడం లేదు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుప్పం ప్రజలు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయిలో 6 వ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసినా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులు పట్టించుకోకపోయినా…సీఎం స్థాయి వ్యక్తి కావడంతో ప్రజలు ఆయనపై అభిమానంతో ఓటేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి గట్టిపోటీ ఇచ్చారు. …
Read More »కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం జగన్…!
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు 30 ఏళ్లుగా తిరుగులేని ఏకచక్రాధిపత్యాన్ని వహిస్తున్నారు. అయితే రికార్డుస్థాయిలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పటివరకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా…కుప్పం నియోజకవర్గానికి బాబు పెద్దగా ఒరగబెట్టిందేమి లేదు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయే ఉంది. చంద్రబాబు సీఎంగా పని చేసిన కాలంలో కూడా ఇక్కడ పెద్దగా డెవలప్‌మెంట్ జరిగింది లేదు. అందుకే …
Read More »