Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదంటూ …
Read More »