మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …
Read More »నారా నీచ రాజకీయం..అధికారం కోసం తమ ఇంటి గౌరవాన్ని బయటకు లాగారు..ఛీఛీ..!
ఒక కుటుంబంలోని మహిళలకు చేదు అనుభవం ఎదురైనప్పుడు అందుకు కారకులైన వారిపై ఎలాగోలా ప్రతీకారం తీర్చుకుంటారు..లేదా దాన్ని అక్కడితో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు..లేదా బాధితురాలి గౌరవం బజారున పడకుండా మెచ్యూరిటీతో వ్యవహరించి ఆ వివాదానికి పుల్ స్టాన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు..కానీ ఈ నారా తండ్రీ కొడుకులు మాత్రం మాత్రం నాలుగు ఓట్ల కోసం పదే జరిగిన అవమానాన్ని తామే పదే పదే కెలుకుతూ..ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు నీచ రాజకీయానికి ఒడిగడుతున్నారని విమర్శలు …
Read More »ఒరే లోకేశ్..నా ఉచ్చ కావాలా నీకు.. పోస్తా రా…..నీ డైపర్ తీసి తంతే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …
Read More »Politics : కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు ఉందా.. మంత్రి అంబటి
Politics టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన పై విమర్శలు గుప్పించారు.. నా కుప్పం అంటున్న చంద్రబాబుకు.. కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా అని ప్రశ్నించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు అలాగే ఈ సందర్భంగా.. ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 …
Read More »ప్రేమ.. పెళ్లి.. 3 నెలల్లోనే ఆత్మహత్య!
కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు ఆ జంట. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు నెలలు పూర్తవక ముందే ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకూ అందరితో సంతోషంగా ఉన్న భువనేశ్వరి సాయంత్రానికి మేడమేద ఉన్న గదిలో దూలానికి వేలాడుతూ …
Read More »ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్‌ఆర్ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …
Read More »ఈ నెల 23న కుప్పం కు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి … అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో పర్యటించనున్నారు. అయితే రేపు సీఎం జగన్ కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కు వాయిదా పడింది. ఆరోజు ఉదయం 11.15-12.45 మధ్య బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ …
Read More »చంద్రబాబుపై పోటి గురించి హీరో విశాల్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తనపై …
Read More »కుప్పంలో విశాల్ పోటీ.. క్లారిటీ ఇచ్చిన పెద్దిరెడ్డి
విద్య, వైద్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించామని.. నాడు-నేడుతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం
సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …
Read More »