కాంగ్రెస్ పార్టీలో కొత్త కలకలం నెలకొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల రగులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి పదవులు కట్టబెట్టడం నేతలు భగ్గమంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, …
Read More »