Politics సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తాజాగా మీడియాతో మాట్లాడిన సమావేశంలో అదాని కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికి ప్రధాన నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రశ్నించారు.. దేశంలో ధనవంతులు రోజురోజుకీ ధనవంతులు అవుతున్నారని పేదవాడు మరింత దిగజారిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు …
Read More »