Home / Tag Archives: ktrtrs (page 30)

Tag Archives: ktrtrs

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

కేంద్ర సర్కారుపై మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశానికి కావాల్సింది డ‌బుల్ ఇంపాక్ట్ పాల‌న అని చెప్పారు. ప‌నికిరాని డ‌బుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ‌.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంద‌ని మంత్రి …

Read More »

దేశంలో BJP కి ప్రత్యామ్నాయం TRS -మంత్రి గంగుల

దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనకు ప్రత్యామ్నాయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన  సీఎం కేసీఆర్‌ను దేశ ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొని మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే …

Read More »

హైదరాబాద్‌లో మధ్యాహ్నాం 3.00గం.ల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు-ఎందుకంటే..?

తెలంగాణ  రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలోని  నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు.ఖైరతాబాద్‌ చౌరస్తా, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, చింతల్‌ బస్తీ, లక్డీకపూల్‌, బషీర్‌బాగ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ …

Read More »

ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోమవారం నుండి బడులు పునర్ ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన మొదలు పెట్టాము.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని  అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 …

Read More »

మామిడిలో నూతన వంగడం – మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ

తెలంగాణలో నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగా గా నామకరణం చేశారు. ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి …

Read More »

తిరుమలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

 తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.

Read More »

మంత్రి కేటీఆర్ అభిమానులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే Kp…

సిరిసిల్లా నియోజకవర్గం పరిధిలోని గంభీరావు పేట మండల కేంద్రం నుండి గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి అభిమానులు ఎగదండి రవి, గ్యార నగేష్, ఆవునూరి పరశురాములు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా ఈ నెల 11వ తేదీ నుండి హైదరాబాద్ ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మీదుగా ఈరోజు వెళుతుండగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ …

Read More »

బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్  మండిపడ్డారు.

Read More »

ఆర్టీసీకి ఊపిరి పోసింది సీఎం కేసీఆర్‌ -మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సమైక్య పాలనలో ఆర్టీసీ కొత్త డిపోలకు నోచుకోలేదని, తెలంగాణలో ఆర్టీసీని సీఎం కేసీఆరే బతికించారని మంత్రి అజయ్‌కుమార్‌ చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బడ్జెట్‌లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat