కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ గారు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.ఏప్రిల్ 05, 2022వ తేదీ జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్ లో గల జగ్జీవన్ రాం గారి విగ్రహానికి, Vdo’s కాలనీ క్యాంపు కార్యలయం, గట్టయ్య సెంటర్ లోని తెరాస జిల్లా పార్టీ …
Read More »అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్
సమాజంలో కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని …
Read More »తెలంగాణ భవన్ -జయించిన ధర్మమా.. ఇదీ నీ చిరునామా!
1969 జూలై 20వ తేదీన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై పాదం మోపిన ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఊపిరి బిగబట్టి వీక్షించారు. ఆమ్‌స్ట్రాంగ్ విజయాన్ని తమ విజయంగా భావించి పొంగిపోయారు. ‘ఒక మానవుడి అడుగు, మానవ జాతికి పెద్ద అంగ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మరిచిపోలేనివి. 1947 ఆగస్టు 15న ఇండియా గేట్ సమీపాన ప్రిన్సెస్ పార్క్ మైదానంలో తొలి ప్రధాని నెహ్రూ పతాకావిష్కరణ జరిపినప్పుడు …
Read More »లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …
Read More »అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు : మంత్రి కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్‌రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా …
Read More »తెలంగాణ ఆర్టీసీ చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం …
Read More »అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే దాదాపు నలబై తొమ్మిది రోజులుగా చేస్తోన్న నివరధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశాడు. అయితే నిన్న సాయంత్రం ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ దాదాపు రూ. ఐదు వేల …
Read More »ప్రభుత్వ లక్ష్యం అదే..!
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటడులో ఈ రోజు గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా చూడండి. వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలని సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. …
Read More »మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల …
Read More »