కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సంజయ్ పురి కాలనీ, జగద్గిరినగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన …
Read More »వినూత్నంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పుట్టినరోజును (Birthday) పురస్కరించుకుని అభిమానులు, బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌కు (Nizamabad) చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Nicobar islands) బంగళాఖాతం (Bay of Bengal) సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.నీటి అడుగున …
Read More »ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సారిక పోల, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మహ్మద్ మక్సూద్ అలీ, పాక్స్ డైరెక్టర్ …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ పై సీఎం కేసీఆర్ స్పందన
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత …
Read More »ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత గొర్రెల పంపిణీ
తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీని అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 3.38 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ గొర్రెలను ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కొనుగోలు చేయనుంది. ఒక యూనిట్ …
Read More »అమిత్ షా కు షాకిచ్చిన బీఆర్ఎస్ నేతలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ హాకీంపేటలో దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఆయనకు వినూత్నంగా …
Read More »రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …
Read More »Bandi Sanjay : బండి సంజయ్ పై విరుచుకుపడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్..
Bandi Sanjay బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఒక మహిళను పట్టుకొని అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »జగద్గిరిగుట్ట డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు దేవమ్మ బస్తీ, బీరప్ప నగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన రోడ్లు.. తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ …
Read More »బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …
Read More »