కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, బస్తీ దవాఖన తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అంగడి పేట్ లో మిగిలి ఉన్న మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కమిటీ హాల్, పారిశుధ్య నిర్వహణ …
Read More »నష్టపోయిన రైతులను ఓదార్చిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
గత మూడు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బోథ్ మండలంలోని ఆయా గ్రామాల్లో వడగండ్ల వానతో పంట పొలాలు నష్టపోయిన సందర్భంగా ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని అన్నారు. గుండెల నిండా బాధ ఉన్న రైతులకు ఓదారుస్తూ ధైర్యం కలిపిస్తూ అండగా …
Read More »నిమ్స్ దవాఖానా.. తీరదు నీ రుణం
నోరు లేని ఎడ్డోడు మా పెద్దోడు.. నోరుండి లోకం తెలువని మూగోడు మా సిన్నోడు.. నేను డ్రైవర్ పన్జేత్త. పదిహేను రోజులు బండి నడిపితే, తతిమా పదిహేను రోజులు కూలీ పనికి వోత. నా పెండ్లాం కన్కవ్వ ఊరంతా తిరుగుకుంట కాయగూరలమ్ముతది. కన్కవ్వ అంటే ఎవ్వలు గుర్తువడుతరో లేదో గని, కూరగాయల కన్కవ్వ అంటే మాత్రం మా ముంజంపల్లి ఊర్లె గుర్తువట్టనోళ్లుండరు. నేను స్టీరింగ్ మీదున్నప్పుడు సీమగ్గూడ నట్టం జేయలె. …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బిహెచ్ఇఎల్ విస్టా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు. కాగా కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. సీసీ రోడ్లు, కమిటీ హాల్, పందుల బెడద, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎమ్మెల్యే …
Read More »తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724% డీఏ మంజూరు చేస్తూ ట్రాన్ స్కో సీఎండీ ప్రభాకర్ ఉత్తర్వులిచ్చారు. గతేడాది జులై 1 నుంచి 28.638 శాతం డీఏ చెల్లిస్తుంది.. ఈ ఏడాది జనవరి నుంచి 32.362 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను మార్చినెల జీతంతో కలిపి ఏప్రిల్ …
Read More »ఎన్ఎండీసీ చైర్మన్ గా శ్రీధర్
ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగున్న శ్రీధర్ ఎన్ఎండీసీ చైర్మన్ గా నియామకమయ్యారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీధర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. ఏపీలో రాజమండ్రి సబ్ కలెక్టర్, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్ గా కాకినాడలో పని చేశారు. అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీధర్.
Read More »టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ” –> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం –> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు –> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే …
Read More »భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నరు విక్రమార్క భట్టి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలోనే భూమి లేని పేదలకు కూడా డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక కౌలురైతులకు కూడా రైతుబంధును ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నామని, …
Read More »గవర్నర్ తమిళసై ను కల్సిన టీబీజేపీ నేతలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు గవర్నర్ తమిళసైని శనివారం ఉదయం కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ C ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్,మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచదర్, …
Read More »బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు …
Read More »