తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.
Read More »టీఎస్పీఎస్సీ నిర్వహించిన మరో పరీక్షపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన సీడీపీవో , గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు లో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. …
Read More »చిన్నారి వైద్యానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సండ్ర.
తల్లాడ మండలం, నారాయణపురం గ్రామంలో నాయిబ్రాహ్మణ నిరుపేద కుటుంబానికి చెందిన బేబీ అద్య 5 సంవత్సరాల నుండి చెవుల వినికిడి సమస్యతో బాధపడుతూ వైద్యానికి ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని సంప్రదించగా తక్షణమే స్పందించి హాస్పటల్ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ ను తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాద్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి …
Read More »తెలంగాణలో ఇక నుండి 24గంటలు దుకాణలన్నీ ఓపెన్
తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్‌డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇవీ మార్గదర్శకాలు ☞ సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ ☞ వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) ☞ వారంలో …
Read More »మెాడికి సింగరేణి సెగ తగిలేలా మహధర్నా చెద్దాం – మంత్రి కొప్పుల
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన సెగలు హైదరాబాద్ కు వస్తున్న నరేంద్ర మోడీ తాకలనీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు సింగరేణి జంగ్ సైరన్ పూరించనున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు.రాష్ట్ర మంత్రివర్యులు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈనెల 8న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యుద్ధ భేరి మహాధర్నా …
Read More »గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. . త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్థాపంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులునోటీసులు జారీ
తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు వరంగల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఏ1గా, బూర ప్రశాంత్‌ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్‌తో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో వివిధ కేటగిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి దరఖాస్తులను …
Read More »మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ …
Read More »