తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన “తెలంగాణ సంక్షేమ సంబురాలు”లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తమకు జరిగిన మేలును వివరిస్తూ సీఎం కేసీఆర్ …
Read More »రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతాం
సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం రాత్రి చింతబవి లో దాదాపు రూ.70 లక్షల ఖర్చుతో చేపడుతున్న సివరేజ్ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం భారత నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో దశల వారీగా కాలనీలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో సుమారు …
Read More »దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్…
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారు నిన్న ప్రకటించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారి కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116/- పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116/-కు పెంచుతూ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని …
Read More »రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటే..?
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈ వానాకాలం సీజన్ రైతుబంధు డబ్బులను వారం, పది రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ప్లాన్ చేస్తోంది. దాదాపు 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.7400 కోట్లు అవసరం అవుతాయని అంచనా. మొదటి రోజు ఎకరంలోపు రైతులకు.. ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరు …
Read More »నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ ..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై నేతలతో సమీక్షించనున్నట్లు సమాచారం.
Read More »కేసీఆర్ కిట్.. ‘మాతృవందన’కు డబుల్
మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృవందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ రెట్టింపు స్థాయిలో ప్రయోజనకారిగా ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన …
Read More »తెలంగాణ ఇంటింటా సంక్షేమం
‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్ సర్కారు సబ్బండవర్గాలకు అండగా నిలుస్తున్నది. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా అభివృద్ధిని కండ్ల ముందే చూపిస్తూ, కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తున్నది. గొల్లకుర్మలకు గొర్రెలు, …
Read More »దూలపల్లిలో రూ.1.90 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శంకుస్థాపన …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి ఇండస్ట్రియల్ నుండి దూలపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు రూ.1.90 కోట్లతో నూతనంగా చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ …
Read More »మండువేసవిలోనూ.. నిండుకుండల్లా చెరువులు…
చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం గౌరవ సీఎం కేసీఆర్ గారి గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం చింతల చెరువు, బాచుపల్లి బిన్ (బైరన్) చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ” ఊరూరా చెరువుల పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక …
Read More »