Home / Tag Archives: ktr (page 62)

Tag Archives: ktr

మన్నె రాజుకు ఎమ్మెల్యే Kp శుభాకాంక్షలు ..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మత్స్యకార సంఘం చైర్మన్ గా మన్నె రాజు గారు ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మన్నె రాజు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తదితరులు …

Read More »

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

సర్కారు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇంటిని కట్టుకోవాలను కొనే ఉద్యోగులకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ట్రావెలింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థి క శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్ర వారం ట్విట్టర్‌ …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గారు ఢిల్లీ చేరుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సమావేశం అనంతరం మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డా౹౹ మంద జగన్నాథ్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌ కుమార్‌ గారు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గార్లతో …

Read More »

తెలంగాణలో కొత్తగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్ర‌వారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాలు ఇవే జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, …

Read More »

అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు

తెలంగాణ అమ‌ర‌వీరుల‌ను అవ‌మానించే సంస్కృతి మాది కాదు.. పూజించే సంస్కృతి మాది అని భార‌త్ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. అబిడ్స్‌లోని తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్‌లో భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన తెలంగాణ సాహిత్య స‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇవాళ సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు అని క‌విత అన్నారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపాన్ని ఆవిష్క‌రించుకుంటున్నామ‌ని …

Read More »

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌లో తమ నూతన టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించబోతున్నది. గతనెల బ్రిటన్‌ పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశం జరిగిన నేపథ్యంలో 5 వారాల్లోనే పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో డిజిటల్‌ సేవలను విస్తరించేందుకు గ్రూప్‌ పెట్టుకున్న 3 బిలియన్‌ …

Read More »

ఆసియాలోనే అతి పెద్దదైన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ …

Read More »

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారి అధ్యక్షతన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి రింగ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వరకు కళాకారుల డప్పు దరువులతో, కళాబృందాల నృత్యాలతో, తెలంగాణ …

Read More »

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat