తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …
Read More »తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్
తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు. see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో …
Read More »ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …
Read More »సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి విమలాబాయి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా ఆమె పార్థివదేహానికి సీఎం కేసీఆర్ అల్వాల్ లోని ఆమె నివాసంలో నివాళులు అర్పించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు విమలాబాయికి నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లో విమలాబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాగా సీఎం కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక …
Read More »విద్యార్థులకు సంచలనాత్మక పిలుపునిచ్చిన మంత్రి హరీష్..
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 3వేల మొక్కలతో ఆకుపచ్చగా రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా.. ఇర్కోడ్ మోడల్ స్కూలుని చూడగలుగుతున్నామని, ఇర్కోడ్ మోడల్ స్కూల్ మీదికి ఏ ప్రైవేటు మోడల్ స్కూల్ కూడా …
Read More »మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని శపదం రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించకపోతే ఓట్లు అడగను అని .అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ చేసిన శపదం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇంటి ఇంటికి నీరందించడానికి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం …
Read More »పసి హృదయానికి ప్రాణం పోసిన హరీషుడు….
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలో వెల్కటూర్ గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి – సతీష్ లకు గత నెల జనవరిలో బాబు జన్మించాడు. పుట్టుక తోనే గుండె సంబంధిత వ్యాధి రావడం కారణంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె ఆపరేషన్ చేస్తే కానీ పసి ప్రాణం పోసిన వారమవుతామని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఆపరేషన్ చేయించాలంటే రూ.6 లక్షలు …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే కానుకల్లో అదే అత్యుత్తమం అంటున్న ఎంపీ కవిత .
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్వీ యూత్ వింగ్ అధ్యక్షుడు అయిన శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకనందగౌడ్ ,స్థానిక యువత అంతా కల్సి రూపొందించిన సాంగ్ ను ఎంపీ కవిత విడుదల చేశారు.ఈ …
Read More »సీఎం కేసీఆర్ కు కేటీఆర్ ,కవిత వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రజలు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.కొన్ని చోట్ల రక్తదానాలు ,మరికొన్ని చోట్ల అన్నదానాలు ఇలా పలు విధాలుగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, భాస్కర రావు, గృహ …
Read More »